Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో సర్వదర్శనానికి 4 గంటలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 9:53 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 4 గంటలు - Udayam
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 77,010 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 22,826 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం వచ్చింది.

Comments

G
Loading comments...