Back to feed
తిరుమలలో టెక్నాలజీ మ్యాజిక్: 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం
Ravi Singh May 14, 2026 10:25 AM అనంతపురం 1 viewsabout 1 hour ago

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, అత్యాధునిక సాంకేతికత మరియు ఐసీసీసీ పర్యవేక్షణతో శ్రీవారి దర్శనం వేగంగా పూర్తవుతోంది. గతంలో 80 వేల మంది భక్తులు ఉంటే 24 గంటల సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే పూర్తవుతోంది.
మే 2న 91 వేల మందికి పైగా భక్తులు రాగా, కేవలం 12 గంటల్లోనే అందరికీ దర్శనం కల్పించారు. మెరుగైన క్యూ మేనేజ్‌మెంట్‌తో భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...



