Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ: 10 గంటల్లో సర్వదర్శనం

Follow Udayam on Google
Suresh Chandra Jun 04, 2026 2:24 PM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ: 10 గంటల్లో సర్వదర్శనం - Udayam
శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతుందని తితిదే వెల్లడించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లు ఉన్నవారికి మూడు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. మంగళవారం 83,858 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.38 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే, నాలుగు లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి.

Comments

G
Loading comments...