Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరిలో దొంగ అరెస్ట్: బంగారం, వెండి స్వాధీనం

Follow Udayam on Google
Kavita Singh Jun 04, 2026 3:48 PM పశ్చిమగోదావరి జిల్లాGeneral
పశ్చిమగోదావరిలో దొంగ అరెస్ట్: బంగారం, వెండి స్వాధీనం - Udayam
పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన కొత్తపల్లి నరేష్‌ను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 142 గ్రాముల బంగారం, 4 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ సుధాకర రావు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన మరో నిందితుడు గోడి సతీష్ కుమార్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నిందితుడు నరసాపురం, పోడూరు, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...