వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ సీఈఓగా పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప అవకాశమని టిమ్ కుక్ ఉద్యోగులతో పంచుకున్నారు. తన విజయానికి సిబ్బందే కారణమని చెబుతూ.. ‘‘నాలోని అత్యుత్తమాన్ని మీరు వెలికితీశారు, ఇంత అద్భుతమైన టీమ్‌ను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు’’ అని ప్రశంసించారు.
స్టీవ్ జాబ్స్ ఆశించినట్లు ప్రపంచంలో తమ ముద్ర వేస్తూ యాపిల్ ముందుకు సాగుతోందన్నారు.
Comments
Loading comments...

