వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి పులి దాడిలో 16 దూడలు, ఒక గేదె మృతి చెందాయి. దీంతో స్థానిక పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

