Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో కారులో చెలరేగిన మంటలు

Follow Udayam Digital on Google
Ravi Kumar Jun 03, 2026 6:31 PM కాకినాడఆంధ్రప్రదేశ్
కాకినాడలో కారులో చెలరేగిన మంటలు - Udayam Digital
కాకినాడ జిల్లా కరప మండలం పెద్ద కొత్తూరులో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. జాషువా తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా, కారు ముందు భాగంలో మంటలు రావడాన్ని గుర్తించి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. వెంటనే కారులోని వారంతా సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...