వార్తలకు తిరిగి వెళ్లండి

షాహిద్ కపూర్, రష్మిక, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కాక్‌టెయిల్ 2' చిత్రం జూన్ 19న విడుదలవుతోంది. ఈ సినిమాలో కృతి, రష్మిక స్వలింగ ప్రేమికులుగా నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని కృతిసనన్ తీవ్రంగా ఖండించారు.
ఇది లెస్బియన్ లవ్‌స్టోరీ కాదని, ముగ్గురి మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేశారు. థియేటర్లలో తమ ముగ్గురి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని రష్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...
