Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ కథ వింటే కన్నీళ్లు ఆగవు

Follow Udayam on Google
Sai Jun 16, 2026 11:46 AM జాతీయంవినోదం
ఆ కథ వింటే కన్నీళ్లు ఆగవు - Udayam
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో రూపొందిన ‘వంద దేవుళ్లు’ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. జవ్వాజీ రామాంజనేయులు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నిహారిక, త్రినాథరావు పాల్గొన్నారు. నిజంగా ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవని హీరో విజయ్ ఆంటోని మీడియాకు వెల్లడించారు.

Comments

G
Loading comments...