వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో హర్ముజ్ జలసంధిలో రవాణాపై అనిశ్చితి నెలకొంది. దీంతో భారత్‌కు ఎల్పీజీ, ముడి చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే చమురు ధరల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ భారం కూడా పెరిగే అవకాశముంది.
Comments
Loading comments...

