Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మ త్యాగం కొడుకు విశ్వవిజయం

Follow Udayam on Google
kiran Jun 16, 2026 10:44 AM జాతీయంవినోదం
అమ్మ త్యాగం కొడుకు విశ్వవిజయం - Udayam
ఆర్చరీ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తెలుగు ఆర్చర్ ధీరజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయవాడకు చెందిన ధీరజ్ ఒకే అంచెలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుషుడిగా రికార్డుకెక్కారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక దశలో ఆట వదిలేయాలనుకున్న ధీరజ్ కోసం ఆయన తల్లి మంగళసూత్రాన్ని అమ్మేసింది. తండ్రి ఆర్చరీ జడ్జీగా మారి కొడుకును విశ్వవేదికపై విజేతగా నిలిపారు.

Comments

G
Loading comments...