Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25న టీజీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Ravi Shukla May 14, 2026 10:46 AM హైదరాబాద్ఎడ్యుకేషన్
25న టీజీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల - Udayam
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కావడంతో, జేఎన్టీయూ అధికారులు తుది ఫలితాల ప్రాసెసింగ్‌పై కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల 25న సాధ్యం కాకపోతే, మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...