వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. విలీనంపై సందిగ్ధత వీడటంతో, పాత విధానంలోనే అడ్మిషన్లు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనలు పాటించాలని బోర్డు కార్యదర్శి కళాశాలలకు సూచించారు.
Comments
Loading comments...

