Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదాన్ని వీడకుంటే పాకిస్థాన్‌కు ముప్పు: ఆర్మీ చీఫ్

Follow Udayam on Google
Rohit Sardana May 16, 2026 2:29 PM జాతీయంGeneral
ఉగ్రవాదాన్ని వీడకుంటే పాకిస్థాన్‌కు ముప్పు: ఆర్మీ చీఫ్ - Udayam
భారత్‌పై ఉగ్రదాడులను ప్రోత్సహించడం ఆపకపోతే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. భౌగోళికంగా ప్రపంచపటంలో ఉండాలా లేక చరిత్ర పుటల్లో కలిసిపోవాలా అనేది పాకిస్థానే తేల్చుకోవాలని ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Comments

G
Loading comments...