వార్తలకు తిరిగి వెళ్లండి

బెనెక్స్ కామ్ గ్రూప్ ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేసిన కేసులో 11 మంది నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది.
రిమాండ్ కాలాన్ని 90 నుంచి 180 రోజులకు పెంచాలని ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

