Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంపా-కోర్బా మూడో రైల్వే లైన్‌కు ఆమోదం

Follow Udayam on Google
Ravi Jun 17, 2026 8:33 AM జాతీయంGeneral
చంపా-కోర్బా మూడో రైల్వే లైన్‌కు ఆమోదం - Udayam
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో ₹755 కోట్ల వ్యయంతో 42 కిలోమీటర్ల మేర చంపా-కోర్బా మూడో రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. బొగ్గు రవాణాను పెంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఈ లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రైళ్లతో పాటు అదనపు సరుకు రవాణాకు మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల ఏటా రూ. 1.30 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...