Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లిలో పైపులైన్ లీకేజీ.. నీరు వృథా

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:33 AM నాగర్ కర్నూల్General
తెలకపల్లిలో పైపులైన్ లీకేజీ.. నీరు వృథా - Udayam
తెలకపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకై పోలీస్‌స్టేషన్ రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. దీంతో తాగునీరు వృథా అవుతుండటంతో పాటు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...