వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. සිద్దిపేటలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, ప్రభుత్వం తరఫున సముచితంగా గౌరవిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

