Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

47 ఏళ్లలో తాహిర్‌ మాయాజాలం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 14, 2026 10:07 AM జాతీయంక్రీడలు
47 ఏళ్లలో తాహిర్‌ మాయాజాలం - Udayam
సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 47 ఏళ్ల వయసులోనూ సీపీఎల్‌ 2026లో సత్తాచాటుతున్నాడు. జమైకా కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టడంతోపాటు అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తాహిర్‌ నాయకత్వంలోని గయానా అమెజాన్‌ వారియర్స్‌ జమైకాను 117 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Comments

G
Loading comments...