Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తార్నాక, ఉప్పల్‌ భగాయత్‌లో గణేష్‌ విగ్రహాల విక్రయాలు

Follow Udayam on Google
G,SATHISH Sep 13, 2026 8:48 PM హైదరాబాద్General
తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతాల్లో గణేష్‌ విగ్రహాల కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 1 అడుగు నుంచి 15 అడుగుల వరకు వివిధ రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు GHMC అధికారులు, స్థానిక పోలీసులు నిబంధనల పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విగ్రహాల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...