వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్టి చాకిరి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కార్మికుల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
వెట్టి చాకిరి నిర్మూలన, కార్మికుల హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం చేపట్టిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని సోమవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
Comments
Loading comments...

