వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో చెత్త విభజన, వర్షపు నీటి సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అక్టోబర్ 1న శ్రమదానం, 2న గ్రామసభలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
Comments
Loading comments...

