వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ 2 టౌన్ పరిధిలోని స్వాతి బార్‌ను ప్రస్తావిస్తూ ఓ కస్టమర్ వీడియోలో సంచలన ఆరోపణలు చేశాడు.
అదే సమయంలో బార్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కాలేదు
మరోవైపు విశాఖలో కల్తీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ దర్యాప్తు కొనసాగుతోంది.
స్వాతి బార్‌కు సంబంధించిన ఆరోపణలపై బార్ యాజమాన్యం, ఎక్సైజ్ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకం
Comments
Loading comments...

