వార్తలకు తిరిగి వెళ్లండి

అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు మార్కెట్ యార్డులను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, జాప్యం వల్లే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆయన విమర్శించారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

