Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పూర్తికి సహకారం అందించాలి: కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Rohit Singh May 11, 2026 4:19 PM అమరావతిGeneral
పోలవరం పూర్తికి సహకారం అందించాలి: కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు - Udayam
2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా కేంద్రం సహకరించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని, కాలువల సామర్థ్యం పెంచిన నేపథ్యంలో అదనపు నిధులు రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఎత్తు పెంచవద్దని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...