వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌లోని పుంగోల్ తరహాలో అమరావతిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జేఐఎస్‌సీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఆయన చర్చించారు.
ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య పటిష్ఠ భాగస్వామ్యం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఆగ్నేయ ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని సులభతరం చేసే అంశాలను పరిశీలించాలని కోరారు.
Comments
Loading comments...

