వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలలో గతవారంతో పోలిస్తే స్వల్ప హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ స్కిన్ చికెన్ రూ.243, స్కిన్‌లెస్ రూ.275 గా ఉన్నాయి.
అలాగే నాటుకోడి మాంసం కేజీ రూ.700 పలుకుతుండగా, పొట్టేలు మాంసం ఏకంగా రూ.1000 కి చేరింది. ప్రాంతాలను బట్టి ఈ ధరలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని స్థానిక వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
