వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలం సుల్తాన్‌పూర్‌లో ఎస్సై విమల ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా నేరాల నియంత్రణ, డ్రగ్స్ అనర్థాలు, మహిళలు, బాలల భద్రత మరియు చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అనుమానితుల సమాచారం పోలీసులకు అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

