Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దులంలో ఘనంగా వినాయక పూజలు

Follow Udayam on Google
RR REDDY Sep 18, 2026 12:18 PM నిజామాబాద్General
సుద్దులం వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని శివాజీ యూత్ ఆధ్వర్యంలో 14 అడుగుల గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరమ్మకు కుంకుమ పూజ అనంతరం భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్, విగ్రహ దాత సుంకరి శ్రావణ్‌తో పాటు మహిళలు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...