Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:28 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం - Udayam
ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. మహిళల 60 కేజీల విభాగంలో సుచిక తరియాల్‌ కాంస్యం సాధించింది. సెమీఫైనల్లో సింగపూర్‌ క్రీడాకారిణి టియో చేతిలో ఓడింది. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో టైబ్రేక్‌ నిర్వహించారు. పోరుకు ముందు సుచిక 59.2 కిలోలు, టియో 58.5 కిలోల బరువుతో ఉన్నారు. ఫలితంపై భారత బృందం అభ్యంతరం తెలిపినా.. నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు.

Comments

G
Loading comments...