Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

'వాయుఅస్త్ర' ఆత్మాహుతి డ్రోన్ ప్రయోగం విజయవంతం

Ritika Singh May 22, 2026 10:48 AM అల్ ఇండియా 12 views5 days ago
'వాయుఅస్త్ర' ఆత్మాహుతి డ్రోన్ ప్రయోగం విజయవంతం - Udayam Digital
ప్రైవేట్ సంస్థ 'నిబే లిమిటెడ్' రూపొందించిన 'వాయుఅస్త్ర' ఆత్మాహుతి డ్రోన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్, ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ డ్రోన్ 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించింది. రాత్రి వేళల్లోనూ, దాదాపు 14,000 అడుగుల ఎత్తులో శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది.

Comments

G
Loading comments...