వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలోని 103వ వార్డు కార్పొరేటర్ స్థానానికి జనసేన అభ్యర్థిగా మేడిశెట్టి విజయ్ పోటీకి సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆదివారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.
జనసేన పార్టీ అధిష్ఠానం ఆయనకు సోమవారం బీ-ఫారం అందజేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

