వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాతావరణం చల్లబడింది. గ్రామ వీధులు తడిసిపోయాయి.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం తీవ్రత పెరిగితే రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

