వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి మార్కెట్‌లో కూరగాయల ధరలు కిలోకు ఇలా ఉన్నాయి. టమాటా రూ.30, దోసకాయ రూ.35, దొండకాయ రూ.30, బీరకాయ రూ.50, క్యారెట్ రూ.60, బీన్స్ రూ.40, వంకాయ రూ.30 చొప్పున విక్రయమవుతున్నాయి.
సొరకాయ రూ.40, దొట్లకాయ రూ.40, క్యాలీఫ్లవర్ రూ.50, బెండకాయ రూ.40, మునగకాయ రూ.10, పచ్చిమిర్చి రూ.50, బీట్‌రూట్ రూ.60 చొప్పున విక్రయమవుతున్నాయి.
Comments
Loading comments...

