Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 09, 2026 6:38 PM జాతీయంమార్కెట్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,742 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 23,963 వద్ద స్థిరపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మరింత ఉత్సాహాన్ని కనబరిచాయి. సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ గరిష్ట లాభాలను ఆర్జించగా.. ఇన్ఫోసిస్, మారుతి నష్టపోయాయి. మొత్తం 25 రంగాలలో రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్‌తో సహా 22 రంగాలు లాభాల్లో ముగిశాయి.

Comments

G
Loading comments...