వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13.84 పాయింట్ల లాభంతో 74,360 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్ల లాభంతో 23,416 వద్ద స్థిరపడ్డాయి. టైటాన్, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి.
Comments
Loading comments...

