Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలు మీకోసమే

Follow Udayam on Google
Ram Sep 09, 2026 2:48 PM జాతీయంGeneral
స్థానిక ఎన్నికలు మీకోసమే - Udayam
స్థానికంగా కష్టపడి పనిచేసిన జనసైనికులు, వీర మహిళలు, నాయకత్వమే పోటీలో ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కార్యకర్తల ఆత్మగౌరవం తగ్గకుండా ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గత ఇబ్బందులు, ఆవేదనలను పక్కనపెట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో కోరారు

Comments

G
Loading comments...