వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు దక్కాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు థిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు. టీమ్ విభాగంలోనూ భారత్‌కు రజతం దక్కింది.
మహిళల హాకీలో భారత్ 17-1తో ఇండోనేసియాను ఓడించింది. దీపిక, రుతుజ, నవ్‌నీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ చేశారు. దీంతో పూల్-బిలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Comments
Loading comments...

