వార్తలకు తిరిగి వెళ్లండి

రావల్పిండి వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు శ్రీలంక బౌలర్లు 8 వికెట్లు తీసినా.. సౌద్ షకీల్ (97) అద్భుత పోరాటంతో పాక్ ఓటమి నుంచి తప్పించుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 434/9, శ్రీలంక 446 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 284/8 వద్ద ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
Comments
Loading comments...

