Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ అయినా ఆటో స్టీరింగ్ వదలని చండేగావ్ లక్ష్మణ్

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 5:28 PM కామరెడ్డిGeneral
సర్పంచ్ అయినా ఆటో స్టీరింగ్ వదలని చండేగావ్ లక్ష్మణ్ - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా ఎన్నికైనా... నమ్ముకున్న వృత్తిని విడవని చండేగావ్ గ్రామనికి చెందిన లక్ష్మణ్. చాలామంది ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత జీవనశైలిని మార్చుకుంటారు. కానీ జుక్కల్ మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని చండేగావ్ గ్రామ సర్పంచ్ బండేవార్ లక్ష్మణ్ మాత్రం అందుకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు.

Comments

G
Loading comments...