వార్తలకు తిరిగి వెళ్లండి

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇండియా Aతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో శ్రీలంక A సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. ఇరు జట్లు 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో లంక 16 పరుగులు చేసి విజయం అందుకుంది.
భారత బ్యాటర్ విప్రాజ్ నిగమ్ చేసిన తప్పుకు అంపైర్లు విధించిన 10 పరుగుల పెనాల్టీ శ్రీలంకకు కలిసొచ్చింది. అంతకుముందు భారత్ తరఫున సుర్యాంశ్ (72), విప్రాజ్ (51) రాణించగా, లంక బ్యాటర్ సమరవిక్రమ (83) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Comments
Loading comments...
