Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి, విక్రమ్ ప్రభు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 09, 2026 2:14 PM జాతీయంవినోదం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి, విక్రమ్ ప్రభు - Udayam
నటి శ్రీముఖి, తమిళ నటుడు విక్రమ్ ప్రభు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి, రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు.

Comments

G
Loading comments...