వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖమ్మంలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్ తేజ (20) స్పోర్ట్స్ బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో అక్టోబర్ 14న గడ్డి మందు తాగాడు. తండ్రి సాధారణ బైక్ కొనిస్తానని చెప్పడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జశ్వంత్ గురువారం మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న అతడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

