Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండల సమీక్షలో పాల్గొన్న ఏలేటి..

Follow Udayam on Google
DILIPREDDY Jul 21, 2026 4:21 PM నిర్మల్ రాజకీయాలు
సోన్ మండల సమీక్షలో పాల్గొన్న ఏలేటి.. - Udayam
సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల సమీక్షా సమావేశంలో నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...