Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళిలో శక్తియాప్‌పై అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 10:45 PM శ్రీకాకుళంGeneral
సంతబొమ్మాళిలో శక్తియాప్‌పై అవగాహన - Udayam
​బాలబాలికలకు స్వీయరక్షణ అవసరమని టెక్కలి డివిజన్ శక్తిటీం అధికారులు తెలిపారు. సంతబొమ్మాళి కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం శక్తియాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బాలలకు సంబంధించిన హక్కులు చట్టాలపై వివరించారు. బాల్యవివాహాలు చేయడం అందుకు ప్రోత్సహించడం నేరమని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్‌సీ ఎం. గిరిధర్, ప్రిన్సిపల్ లక్ష్మి, ప్రభావతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...