వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రేషన్ లబ్ధిదారులకు వచ్చే సంక్రాంతి నుంచి బియ్యంతో పాటు మరో ఆరు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి ఉన్నాయి.
ఏ సరుకును ఎంత పరిమాణంలో పంపిణీ చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

