Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలపై ర్యాలీ కోసం వినతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 18, 2026 10:47 AM పల్నాడుGeneral
సమస్యలపై ర్యాలీ కోసం వినతి - Udayam
నరసరావుపేట AP Medical & Health Contract Employees జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ సాయంత్రం 6గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. SSN కాలేజీ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు క్యాండిల్స్‌తో ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుమతి కోరుతూ..2వ పట్టణ సీఐ ప్రభాకర్‌కు నిర్వాహకులు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...