వార్తలకు తిరిగి వెళ్లండి
జుక్కల్ మండలంలోని గ్రామాల్లో పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు మారిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. లాడేగాం గ్రామం ఒకటే కరెక్ట్ గా ఉందన్నారు. జుక్కల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఈ విషయమై జీపీఓను అడగగా ప్రభుత్వ పనులకు అవసరమైతే పాత రేషన్ కార్డుల జిరాక్స్లు ఇవ్వాలన్నారు.
జుక్కల్ బదులుగా వజ్రఖండి అని ఉందని పలువురు తెలిపారు.
Comments
Loading comments...

