Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SKUలో ఆకట్టుకున్న మోడల్స్‌

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:50 PM అనంతపురంGeneral
SKUలో ఆకట్టుకున్న మోడల్స్‌ - Udayam
ఇంజనీర్స్‌ డే సందర్భంగా SKUలో విద్యార్థులు వివిధ సాంకేతిక అంశాలపై రూపొందించిన వినూత్న మోడల్స్‌ను ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ఇంజనీరింగ్‌ మోడల్స్‌ పనితీరు, ఉపయోగాలు, సాంకేతిక ప్రత్యేకతలను వివరించారని ప్రిన్సిపల్‌ రామచంద్ర తెలిపారు.

Comments

G
Loading comments...