వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. తమ నీటి సరఫరాపై ముప్పును ఏమాత్రం సహించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నీటి హక్కుల పరిరక్షణ కోసం అన్ని మార్గాలను అనుసరిస్తామని, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోనంత వరకు ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
Comments
Loading comments...

